Unemployment - AP Students: ఏపీలో పరిశ్రమలు రావ్‌.. ఉద్యోగాలు లేవ్‌

ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లే లేవు.. ప్రైవేటులో పనిచేద్దామంటే చెప్పుకోదగ్గ పెద్ద సంస్థలూ లేవు. ఫలితంగా రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు ఉపాధి కోసం పక్కరాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక్కడే ఉద్యోగం చేద్దామంటే మాత్రం కూలిపనులే దిక్కవుతున్నాయి.

Published : 08 May 2023 11:45 IST

Tags :

మరిన్ని