Nellore: మార్షల్‌ ఆర్ట్స్‌లో అదరగొడుతున్న నెల్లూరు విద్యార్థులు

ఆరోగ్యం, ఆత్మరక్షణ, దేహదారుఢ్యం కోసం యుద్ధకళలు అవసరమంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిన్నారులు. తమ వయసు పిల్లలంతా సెల్ ఫోన్లలో మునిగితేలుతుంటే వారు మాత్రం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు.

Published : 18 May 2024 16:22 IST

ఆరోగ్యం, ఆత్మరక్షణ, దేహదారుఢ్యం కోసం యుద్ధకళలు అవసరమంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిన్నారులు. తమ వయసు పిల్లలంతా సెల్ ఫోన్లలో మునిగితేలుతుంటే వారు మాత్రం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు. కొన్నేళ్లుగా కనుమరుగవుతున్న కర్రసాము, కత్తిసాములో శిక్షణ తీసుకుని జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు.

Tags :

మరిన్ని