పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించినవాళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడెలా అలాంటివారిని చేర్చుకుంటున్నారని భారాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామని వివేకానంద వ్యాఖ్యానించారు. వారిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Published : 11 Apr 2024 17:03 IST

Tags :

మరిన్ని