TDP: తెదేపా- జనసేన బహిరంగసభకు.. 360 కార్లతో భారీ ర్యాలీ

తాడేపల్లిగూడెంలో తెదేపా- జనసేన నిర్వహిస్తున్న ఉమ్మడి బహిరంగసభకు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెదేపా (TDP) శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సుమారు 2000 మంది తెదేపా కార్యకర్తలు, 360 కార్లతో నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్య ప్రభ ర్యాలీగా వెళ్లారు. 

Published : 28 Feb 2024 18:50 IST

Tags :

మరిన్ని