TDP: మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కిన తెదేపా అభిమాని

తెలుగుదేశం పార్టీపై ఓ కార్యకర్త వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో తెదేపా (TDP) అధినేత చంద్రబాబు, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని భారీ మెజారిటీతో గెలవాలని మోకాళ్లపై నడుచుకుంటూ తిరుమల కొండ ఎక్కాడు. పాడిపేటలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఈ కార్యక్రమం చేపట్టాడు. 

Published : 13 Apr 2024 15:52 IST

Tags :

మరిన్ని