TDP-JSP: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే తెదేపా - జనసేన కూటమి దూకుడు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం, జనసేన కూటమి దూకుడు పెంచింది. అధికార వైకాపా ఇప్పటివరకు సమన్వయకర్తలని మాత్రమే ప్రకటించగా.. తెదేపా, జనసేన కూటమి ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థులని ఖరారు చేసి ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే తొలి జాబితాను వెల్లడించింది.జాబితాలో యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు కల్పించింది. 

Published : 25 Feb 2024 12:40 IST

Tags :

మరిన్ని