Chinarajappa: తెదేపా ఎమ్మెల్యే చినరాజప్పకు తప్పిన ప్రమాదం

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ తెదేపా-జనసేన కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ప్రయాణిస్తున్న కారు శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తెదేపా కార్యాలయం నుంచి పెద్దాపురం వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అటునుంచి అచ్చంపేటకు ర్యాలీగా వెళ్తుండగా పాశీలవారివీధిలో చినరాజప్పను సన్మానించాలని కార్యకర్తలు ముందుకొచ్చారు. డ్రైవర్‌ వారిని తప్పించే క్రమంలో వాహనం డివైడర్‌పైకి వెళ్లింది.

Updated : 25 Feb 2024 13:52 IST

Tags :

మరిన్ని