Btech Ravi: వివేకా హత్యపై షర్మిల వ్యాఖ్యల్లో వాస్తవముంది!: తెదేపా నేత బీటెక్‌ రవి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెదేపా నేత బీటెక్‌ రవి అన్నారు. ఈ హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసినట్లు చెప్పారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Published : 03 Apr 2024 15:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెదేపా నేత బీటెక్‌ రవి అన్నారు. ఈ హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసినట్లు చెప్పారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు