Lokesh: అమలాపురంలో యువగళం.. లోకేశ్‌కు అడుగడుగునా ఘనస్వాగతం

తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కోనసీమ జిల్లా పేరూరు విడిది కేంద్రం నుంచి యువగళం 211వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో నేడు యాత్ర కొనసాగుతోంది. అమలాపురంలో లోకేశ్‌కు తెదేపా నేతలు ఘనస్వాగతం పలికారు.   

Published : 28 Nov 2023 12:55 IST

తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కోనసీమ జిల్లా పేరూరు విడిది కేంద్రం నుంచి యువగళం 211వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో నేడు యాత్ర కొనసాగుతోంది. అమలాపురంలో లోకేశ్‌కు తెదేపా నేతలు ఘనస్వాగతం పలికారు.   

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు