TDP: చంద్రబాబు నాయుడు.. సంక్షేమం, అభివృద్ధికి ఆద్యుడు.. తెదేపా గీతాల ఆవిష్కరణ

సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్‌ వారియర్స్‌, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు.

Published : 20 Apr 2024 16:34 IST

సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్‌ వారియర్స్‌, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఒకటే మాట.. ఒకటే బాట.. చంద్రబాబుకే ఓటేద్దాం మనమంతా, (ఇదే పల్లవితో మరో రెండు పాటలు), చంద్రబాబు నాయుడు.. సంక్షేమం, అభివృద్ధికి ఆద్యుడు.. పేరుతో గీతాలు రూపొందించారు. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించనున్నట్లు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు