APNews: టిడ్కో ఇళ్ల నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు

టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. సొంతింటి కల సాకారమైందని గంపెడాశలతో టిడ్కో గృహాల్లోకి వెళ్లిన లబ్ధిదారులను సమస్యలు చుట్టుముట్టాయి. ఇళ్ల తాళాలు ఇచ్చిన అధికారులు వసతులు మాత్రం కల్పించలేదు. నీటి కొరత, అస్తవ్యస్థ డ్రైనేజీ, కరెంట్ కోతలు.. ఇలా టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. 

Updated : 17 Apr 2024 18:40 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు