TDP: జగన్‌ పాలనలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: వర్ల రామయ్య

జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూటకట్టుకుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్స్ లీవ్స్, టీఏ,డీఏలు ఇవ్వడంలేదని ఆరోపించారు. కానిస్టేబుల్ శంకర్రావు మృతికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

Published : 11 Apr 2024 16:09 IST

Tags :

మరిన్ని