Varla Ramaiah: వైఎస్‌ సునీత ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి: వర్ల రామయ్య

వైఎస్ వివేకా హత్యకేసుకి సంబంధించి ఆమె కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. 

Published : 01 Mar 2024 19:48 IST

Tags :

మరిన్ని