Harish Rao: అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు: హరీశ్ రావు

అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Updated : 22 May 2024 16:43 IST

అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జూన్ నెలలోనే రైతులందరికీ రూ.7,500 రైతు భరోసా డబ్బులు ఇవ్వాలన్న హరీశ్.. కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని