BRS: బలహీనపడిన భారాస.. 8 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు

లోక్‌సభ ఎన్నికల్లో భారాస (BRS) పార్టీ పత్తా లేకుండా పోయింది.

Published : 05 Jun 2024 10:34 IST

లోక్‌సభ ఎన్నికల్లో భారాస (BRS) పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన భారాస.. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి భారాస ఏ రౌండ్‌లోనూ ఆధిక్యం కనబర్చలేకపోయింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటునూ గెలుచుకోలేక చతికిలపడింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్‌లలో మాత్రమే రెండో స్థానం పొందింది.

Tags :

మరిన్ని