Chandrababu: దిల్లీకి బయల్దేరిన చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దిల్లీకి బయల్దేరి వెళ్లారు.

Published : 05 Jun 2024 13:03 IST

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

Tags :

మరిన్ని