Kishan Reddy: రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌: కిషన్‌ రెడ్డి

గతంలోని భారాస, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా.. కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు.

Published : 22 May 2024 15:36 IST

    గతంలోని భారాస, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా.. కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్న కిషన్ రెడ్డి.. సన్నవడ్లకే బోనస్ అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

Tags :

మరిన్ని