Nellore: నత్తనడకన సాగుతున్న రక్షణగోడ నిర్మాణ పనులు

పెన్నా నదికి వరద పోటెత్తితే నెల్లూరు సమీప కాలనీల్లోని వందల ఇళ్లు మునిగిపోతాయి. ఏటా అక్టోబర్ - నవంబర్ నెలల్లో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 18 May 2024 14:29 IST

పెన్నా నదికి వరద పోటెత్తితే నెల్లూరు సమీప కాలనీల్లోని వందల ఇళ్లు మునిగిపోతాయి. ఏటా అక్టోబర్ - నవంబర్ నెలల్లో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహానికి ఇళ్లు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు వరద నీరు ఇళ్లలోకి రాకుండా రక్షణగోడ నిర్మించాలని నిర్ణయించారు. శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటినా నత్తనడక పనులతో రక్షణ గోడ నిర్మాణం ముందుకు సాగడం లేదు.

Tags :

మరిన్ని