AP News: ఏపీ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ

కూటమి ప్రభుత్వంలో తనతో పాటు పవన్‌ కల్యాణ్‌కు తగిన గౌరవం ఉంటుందని చంద్రబాబు చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్‌కు ఉపముఖ్యమంత్రి బెర్త్ ఖాయమని ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే.

Published : 11 Jun 2024 22:07 IST

కూటమి ప్రభుత్వంలో తనతో పాటు పవన్‌ కల్యాణ్‌కు తగిన గౌరవం ఉంటుందని చంద్రబాబు చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్‌కు ఉపముఖ్యమంత్రి బెర్త్ ఖాయమని ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని