Plastic wastage: మురుగుకాలువల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌.. కష్టతరంగా వ్యర్థాల వెలికితీత

మురుగుకాలువల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. భూగర్భ డ్రైయిన్‌లలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వెలికితీయడం పారిశుద్ధ్య సిబ్బందికి కష్టతరంగా మారింది.

Published : 24 May 2024 19:52 IST

నెల్లూరు జిల్లాను ప్లాస్టిక్‌ వ్యర్థాలు భయపెడతున్నాయి. ప్రతీ అరకేజి చెత్తలో దాదాపు 150 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. పాలిథీన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో కొంతమేరే డంపింగ్‌ యార్డుకు చేరుతుండగా మిగతాది మురుగు కాలువల్లో తేలుతోంది. వ్యాపారులకు అధికారపార్టీ నాయకులు అండగా నిలవడం.. ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రతిబంధకంగా మారింది.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు