Phone Tapping Case: విపక్షాల కట్టడికే ఫోన్‌ ట్యాపింగ్‌: రాధాకిషన్‌రావు

తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలు సంచలన అంశాలు వెల్లడయ్యాయి.

Published : 28 May 2024 10:51 IST

తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన సంచలనం విషయాలు రాధాకిషన్‌రావు వాగ్మూలం రూపంలో బయటపడ్డాయి. అసలు ఫోన్‌ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇందుకు అనుసరించిన వ్యూహమేంటి? దీన్ని ఎలా అమలు చేశారు? వంటి వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్లూ బహిర్గతమయ్యాయి.

Tags :

మరిన్ని