KTR: సన్నవడ్లకే బోనస్‌ అంటూ కాంగ్రెస్‌ సన్నాయి నొక్కులు నొక్కుతోంది: కేటీఆర్‌

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు.

Updated : 21 May 2024 16:22 IST

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. ఆరు నెలల్లోనే ఐదు సంవత్సరాల అపఖ్యాతిని మూటకట్టుకుందని విమర్శించారు.  నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని ఆరోపించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు