Macherla: ఈవీఎం ధ్వంసం.. పిన్నెల్లిని అడ్డుకున్న ఏజెంట్ ఏమన్నారంటే!

పోలింగ్ రోజు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. ప్రజాప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తించి ఈవీఎం ధ్వంసం చేశారని తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తెలిపారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న తరుణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో దూసుకు వచ్చి స్వయంగా ఈవీఎంను పగలగొట్టారని తెలిపారు.

Updated : 22 May 2024 16:46 IST

పోలింగ్ రోజు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. ప్రజాప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తించి ఈవీఎం ధ్వంసం చేశారని తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తెలిపారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న తరుణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో దూసుకు వచ్చి స్వయంగా ఈవీఎంను పగలగొట్టారని తెలిపారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేసిన తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని నంబూరి శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు