Balakrishna: ఎన్టీఆర్‌ పెట్టిన పథకాలనే అన్ని పార్టీలు కొనసాగిస్తున్నాయి: బాలకృష్ణ

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ (Balakrishna), నందమూరి రామకృష్ణ నివాళులర్పించారు.

Updated : 28 May 2024 11:45 IST

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, తెదేపా నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ (Balakrishna), నందమూరి రామకృష్ణ తదితరులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు