Nara Lokesh: కూటమి ప్రభంజనంలో నారా లోకేశ్‌ కీలక పాత్ర

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో తెదేపా అసాధారణ విజయానికి దోహదం చేసిన ప్రధాన అంశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కీలకమైంది.

Updated : 05 Jun 2024 14:01 IST

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో తెదేపా అసాధారణ విజయానికి దోహదం చేసిన ప్రధాన అంశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కీలకమైంది. వైకాపా అరాచకాలను ఎండగట్టడం, తెదేపాను మరింతగా ప్రజలకు చేరువ చేయడం, పార్టీలో యువనాయకత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభించిన లోకేశ్‌ పాదయాత్రకు విశేషమైన స్పందన లభించింది. 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జరిగిన యాత్రలో లోకేశ్‌ 3,132 కి.మీ.లు నడిచారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు