Nellore: ఇరుకు రోడ్లతో నెల్లూరు వాసులకు ట్రాఫిక్‌ ఇక్కట్లు

నెల్లూరు జనానికి ట్రాఫిక్‌ చుక్కలు చూపిస్తోంది. నగరం విస్తరిస్తున్నా దానికి అనుగుణంగా రహదారుల విస్తరణ జరగడం లేదు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ చక్రబంధాన్ని ఛేదించలేక జనం నరకం చూస్తున్నారు. ఆటోవాలాల ఇష్టారాజ్యంతో ట్రాఫిక్‌ పోలీసులు కూడా చేతులెత్తేయాల్సిన నిస్సహాయత నెలకొంది. 

Published : 25 May 2024 13:00 IST

Tags :

మరిన్ని