Nellore: సమస్యలకు నిలయంగా మారిన నెల్లూరు జీజీహెచ్‌

నెల్లూరు జీజీహెచ్‌ ఆసుపత్రి సమస్యలకు నిలయంలా మారింది. ఆసుపత్రి నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎక్కడా స్వచ్ఛత కనిపించడం లేదని రోగుల సహాయకులు వాపోతున్నారు.

Published : 18 May 2024 15:44 IST

నెల్లూరు జీజీహెచ్‌ ఆసుపత్రి సమస్యలకు నిలయంలా మారింది. ఆసుపత్రి నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎక్కడా స్వచ్ఛత కనిపించడం లేదని రోగుల సహాయకులు వాపోతున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో వైద్య, వసతి సదుపాయల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు