Pawan kalyan: ఏపీ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు.. ప్రతిపాదించిన పవన్‌ కల్యాణ్

ఎన్డీయే కూటమి నుంచి ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించారు. అనంతరం పవన్‌ మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని చంద్రబాబును కోరారు.

Published : 11 Jun 2024 14:41 IST

ఎన్డీయే కూటమి నుంచి ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించారు. అనంతరం పవన్‌ మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని చంద్రబాబును కోరారు. తన పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు