TDP: ఓట్ల లెక్కింపులో కూటమి ఏజెంట్లందరూ ఈ జాగ్రత్తలు పాటించండి: పెమ్మసాని శ్రీరత్న

జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తమ పార్టీ ఏజెంట్లు అనుసరించాల్సిన విధివిధాలను తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న వివరించారు.

Published : 24 May 2024 17:11 IST

జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. ఏజెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న ఓ వీడియో రూపొందించారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు విధానంలో ఏజెంట్లు అనుసరించాల్సిన విధివిధాలను ఆమె ఈ వీడియోలో వివరించారు. ప్రక్రియ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రంలోనే కూటమి ఏజెంట్లు ఉండాలని సూచించారు.

Tags :

మరిన్ని