AP News: ఏపీలో మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు చరిత్ర ఎరుగని విజయాన్ని సొంతం చేసుకోగా.. మంత్రి వర్గ కూర్పుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Published : 06 Jun 2024 10:27 IST

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు చరిత్ర ఎరుగని విజయాన్ని సొంతం చేసుకోగా.. మంత్రి వర్గ కూర్పుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొత్తులో భాగంగా తెదేపాతో కలిసి పనిచేసిన భాజపా, జనసేన మంత్రివర్గంలో భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? తెదేపాలో ఎందరికి చోటు దక్కుతుందన్నదే అంశం ఏపీవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఎక్కువ మంది అభ్యర్థులు భారీ విజయాలు నమోదు చేసినందున ఈసారి మంత్రివర్లంలో స్థానం దక్కించుకునేందుకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. 

Tags :

మరిన్ని