AP Elections: పిన్నెల్లి బ్రదర్స్‌.. కిమ్‌ను మించిపోయారు!: మాణిక్యరావు

పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్న ఎస్సీ వ్యక్తి మాణిక్యరావుపై వైకాపా రౌడీమూకలు దాడులకు తెగబడ్డాయి.

Published : 26 May 2024 20:39 IST

పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్న ఎస్సీ వ్యక్తి మాణిక్యరావుపై వైకాపా రౌడీమూకలు దాడులకు తెగబడ్డాయి. పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి సమక్షంలో తనను, తన కుటుంబ సభ్యులను దారుణంగా కొట్టారని బాధితుడు మాణిక్యరావు వాపోయారు. పిన్నెల్లిపై భయంతో 13 రోజులపాటు వేర్వేరు చోట్ల తలదాచుకున్న మాణిక్యరావు.. చంద్రబాబు ఇచ్చిన ధైర్యంతో మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

Tags :

మరిన్ని