Pulivarthy Nani: పోలింగ్‌ రోజున దాడి చేసి.. మాపైనే అక్రమ కేసులు: పులివర్తి నాని

పోలింగ్ రోజు చంద్రగిరి నియోజక వర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు పెద్దఎత్తున అరాచకాలకు పాల్పడ్డారని తెదేపా నేత పులివర్తి నాని ఆరోపించారు.

Updated : 27 May 2024 19:51 IST

పోలింగ్ రోజు చంద్రగిరి నియోజక వర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు పెద్దఎత్తున అరాచకాలకు పాల్పడ్డారని తెదేపా నేత పులివర్తి నాని ఆరోపించారు. అందుకు సంబంధించిన వివరాలను వీడియోలతో సహా వివరించారు. అధికారులను అడ్డం పెట్టుకుని తిరిగి తెదేపా కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై దాడి చేయడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు