Raghurama: కూటమికి 150కి పైగా సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు: రఘురామ

ఏపీలో ఎన్డీయే కూటమికి 150కి పైగా సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు (Raghurama Krishnaraju) అన్నారు.

Published : 22 May 2024 14:05 IST

ఏపీలో ఎన్డీయే కూటమికి 150కి పైగా సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు (Raghurama Krishnaraju) అన్నారు. విశాఖలో నిర్వహించిన తెదేపా నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలను తెలుగుదేశం నేతలు ధ్వంసం చేశారని ఆరోపించిన పిన్నెల్లి అరాచకాలను మీడియాలో అందరూ చూశారని రఘురామరాజు ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ చిత్రపటంలో కనిపించరని విమర్శించారు.

Tags :

మరిన్ని