TDP: చంద్రబాబు విదేశీ పర్యటనపై ‘సాక్షి’ దుష్ప్రచారం: నక్కా ఆనంద్‌బాబు

తెదేపా (TDP) అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనపై ‘సాక్షి’ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు.

Published : 22 May 2024 14:59 IST

తెదేపా (TDP) అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనపై జగన్ సొంత మీడియా సాక్షిలో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. విదేశాలకు వెళ్లేందుకు జగన్ మాదిరిగా చంద్రబాబు కోర్టులో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సొంత మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తే ఉపేక్షించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆనంద్ బాబు హెచ్చరించారు.  

Tags :

మరిన్ని