Nellore: వేసవి సెలవుల్లో క్రికెట్‌ శిక్షణకు విద్యార్థుల మొగ్గు!

వేసవి సెలవులు అంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. అది చేద్దాం ఇది చేద్దాం అని ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తారు. పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి అమ్మమ్మ ఇంటికో బంధువుల ఇళ్లకో లేక టూర్స్ వెళ్లి భలే ఎంజాయ్ చేస్తారు. నెల్లూరు జిల్లాలో పిల్లలు మాత్రం కాస్త భిన్నంగా క్రీడా మైదానాలనే సమ్మర్ క్యాంపులుగా ఎంచుకున్నారు.

Updated : 27 May 2024 17:23 IST

వేసవి సెలవులు అంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. అది చేద్దాం ఇది చేద్దాం అని ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తారు. పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి అమ్మమ్మ ఇంటికో బంధువుల ఇళ్లకో లేక టూర్స్ వెళ్లి భలే ఎంజాయ్ చేస్తారు. నెల్లూరు జిల్లాలో పిల్లలు మాత్రం కాస్త భిన్నంగా క్రీడా మైదానాలనే సమ్మర్ క్యాంపులుగా ఎంచుకున్నారు. క్రికెట్ ఆడుతూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సెలవులను గడిపేస్తున్నారు. వందలాది మంది విద్యార్ధుల క్రీడలతో నెల్లూరు జిల్లాలోని మైదానాలు సందడిగా మారాయి.

Tags :

మరిన్ని