TDP Alliance: కూటమికి కనీవినీ ఎరుగని విజయం

అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? నింగి, నేల ఏకమైతే ఎలా ఉంటుంది? తెలుగుదేశం కూటమి ప్రభంజనంలాగే ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల మోతమోగుతుంది. అలాంటిది రాష్ట్ర సంక్షేమం కోసం మూడు చేతులు కలిశాయి.

Published : 05 Jun 2024 15:17 IST

అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? నింగి, నేల ఏకమైతే ఎలా ఉంటుంది? తెలుగుదేశం కూటమి ప్రభంజనంలాగే ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల మోతమోగుతుంది. అలాంటిది రాష్ట్ర సంక్షేమం కోసం మూడు చేతులు కలిశాయి. సర్దుకుపోవాల్సిన చోట సర్దుకుపోయాయి. దూకుడు ప్రదర్శించాల్సిన చోట దుమ్మురేపాయి. ప్రజావ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం కూటమిని సూపర్ హిట్ చేశాయి.

Tags :

మరిన్ని