Chandrababu: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. కేసరపల్లిలోని ఐటీటవర్‌ వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు.

Updated : 12 Jun 2024 12:50 IST

ఏపీ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. కేసరపల్లిలోని ఐటీటవర్‌ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. 

Tags :

మరిన్ని