TDP Alliance: సీట్లతోపాటు ఓట్లనూ కొల్లగొట్టిన తెదేపా కూటమి

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తెలుగుదేశం కూటమి సీట్లతోపాటు భారీగా ఓట్లనూ కొల్లగొట్టింది.

Published : 06 Jun 2024 13:12 IST

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తెలుగుదేశం కూటమి సీట్లతోపాటు భారీగా ఓట్లనూ కొల్లగొట్టింది. మొత్తం పోలైన వాటిలో సగానికి కంటే ఎక్కువ ఓట్లతో రికార్డులు సృష్టించింది. మూడు కూటమి పార్టీలు కలిపి దాదాపు 56శాతం ఓట్లు సాధించి రాష్ట్ర ఎన్నికల చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. అలాగే 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమి ఫ్యాన్ రెక్కలు విరిచేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు