TDP: రామ్మోహన్‌, పెమ్మసానికి కేంద్రమంత్రి పదవులు

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కింది.

Updated : 09 Jun 2024 16:44 IST

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కింది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. 

Tags :

మరిన్ని