AP News: ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తాం.. కూటమి నేతలు

హామీలను నిలబెట్టుకోవడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందడంవల్లే ఎన్డీయేకు రికార్డు స్థాయిలో మెజార్టీ వచ్చిందని కూటమి నేతలు అన్నారు. అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకు ఉందన్నారు.

Published : 06 Jun 2024 12:39 IST

హామీలను నిలబెట్టుకోవడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందడంవల్లే ఎన్డీయేకు రికార్డు స్థాయిలో మెజార్టీ వచ్చిందని కూటమి నేతలు అన్నారు. అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. 24 గంటలూ నియోకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు