Ganta Srinivasarao: కూటమి గెలుపు చూసి జగన్‌ షాక్‌ అవుతారు: గంటా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్‌లో ఏన్డీయే కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

Published : 22 May 2024 12:24 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఏన్డీయే కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెదేపా (TDP) నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన తెదేపా నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారమంటూ వైకాపా నాయకులు మైండ్ గేమ్ ఆడుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్‌ షాక్‌ అవుతారని ఎద్దేవా చేశారు.

Tags :

మరిన్ని