Somireddy: ఏపీలో వైకాపా సినిమా అయిపోయింది: సోమిరెడ్డి

ఏపీలో వైకాపా (YSRCP) సినిమా అయిపోయిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

Published : 22 May 2024 13:03 IST

ఏపీలో వైకాపా (YSRCP) సినిమా అయిపోయిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. విశాఖలో నిర్వహించిన తెదేపా నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాకు ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పాల్సింది ఐప్యాక్‌ టీమ్‌.. జగన్‌ చెబితే వాళ్లు చప్పట్లు కొట్టడమేంటని సోమిరెడ్డి ప్రశ్నించారు.  

Tags :

మరిన్ని