TDP: ‘చంద్రబాబు X.O అనంత భావజాలికుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన తెదేపా

సీనియర్ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస్‌ప్రసాద్ రచించిన ‘చంద్రబాబు X.O అనంత భావజాలికుడు’ పుస్తకాన్ని తెదేపా నేతలు ఆవిష్కరించారు.

Published : 27 May 2024 12:40 IST

ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే మరోపక్క సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసిన దార్శనికుడు నారా చంద్రబాబునాయుడని తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించిన ‘చంద్రబాబు X.O అనంత భావజాలికుడు’ పుస్తకావిష్కరణను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు.. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని