AP News: అక్రమంగా అరెస్టైన తెదేపా కార్యకర్తల విడుదల

పోలింగ్ తర్వాత అక్రమంగా అరెస్టు చేసిన మాచర్ల, గురజాల తెలుగుదేశం కార్యకర్తలు జైలు నుంచి విడుదలయ్యారు.

Published : 06 Jun 2024 13:53 IST

పోలింగ్ తర్వాత అక్రమంగా అరెస్టు చేసిన మాచర్ల, గురజాల తెలుగుదేశం కార్యకర్తలు జైలు నుంచి విడుదలయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు తమను అన్యాయంగా అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లలో పాత్ర లేకపోయినా, పోలీసులతో కలిసి అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. బాధితులమైన తమనే అరెస్టు చేసి పోలీసులు హింసించారని వాపోయారు. 

Tags :

మరిన్ని