Lavu Sri Krishna Devarayalu: నాపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు

పోలింగ్ రోజున పల్నాడులో జరిగిన హింసను తానే ప్రేరేపించినట్లు వైకాపా నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 20 May 2024 15:26 IST

పోలింగ్ రోజున పల్నాడులో జరిగిన హింసను తానే ప్రేరేపించినట్లు వైకాపా నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బిందు మాధవ్ కుటుంబంతో తమకెలాంటి బంధుత్వం లేదని.. వైకాపా నేతలే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు హింసపై సిట్ అన్ని కోణాల్లోనూ విచారించాలని కోరారు. అల్లర్లలో తన ప్రమేయం ఉందని భావిస్తే ఛార్జిషీట్‌లో తన పేరు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు.

Tags :

మరిన్ని