Pulivarthi Nani: చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని మీడియా సమావేశం

చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి. 

Updated : 23 May 2024 18:39 IST

తిరుపతి ఎస్వీ మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం చేశారు. నానిని ఎస్‌వీయూ క్యాంపస్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి.. తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ మురళీ మోహన్‌ వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు