AP News: ఏపీలో కూటమి విజయంతో తెలుగు చిత్రసీమలో జోష్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సంచలన విజయం తెలుగు చిత్రసీమలో ఉత్సాహాన్ని నింపింది.

Published : 06 Jun 2024 13:29 IST

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సంచలన విజయం తెలుగు చిత్రసీమలో ఉత్సాహాన్ని నింపింది. సజావుగా సినీ వ్యాపారం సాగడానికి ఇన్నాళ్లూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయంటూ వ్యాపార వర్గాలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నాయి. ఘన విజయం సాధించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, బాలకృష్ణలకు సామాజిక మాధ్యమాల వేదికగా సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు