Nellore: మామిడి రైతుకు నిరాశే.. భారీగా పడిపోయిన దిగుబడి!

ఫలాల్లో రారాజు మామిడి. కానీ ఆ మామిడిని సాగు చేస్తున్న రైతులను మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి ఎద్దడి, మంచు, గాలివానల వల్ల ఈసారి దిగుబడి పడిపోయింది.

Published : 20 May 2024 12:00 IST

ఫలాల్లో రారాజు మామిడి. కానీ ఆ మామిడిని సాగు చేస్తున్న రైతులను మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి ఎద్దడి, మంచు, గాలివానల వల్ల ఈసారి దిగుబడి పడిపోయింది. కొన్ని తోటల్లో అసలు కాయనేలేదు. కాయ దిగుబడి తగ్గితే ధరలు పెరగాలి. కానీ వ్యాపారులు ధరలను నియంత్రిస్తుండటంతో నష్టాల భారం రైతులు, కొనుగోలుదారులపై పడుతోంది. నెల్లూరు జిల్లాలో ఇది మామిడి రైతుల పరిస్థితి.

Tags :

మరిన్ని