రూ.60లక్షలతో మహిళా వాలంటీర్ పరారీ.. బాధితుల ఆవేదన

నెల్లూరులో ఓ మహిళా వాలంటీర్ స్థానికులను మోసం చేసి రూ.60లక్షల నగదుతో ఉడాయించింది. సుమారు 30 మంది వద్ద వడ్డీలకు డబ్బు తీసుకుని.. కుటుంబంతో సహా ఫిబ్రవరి 22న పరారైంది. వాలంటీర్‌కు నగదు ఇచ్చిన వారిలో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఉన్నారు.

Updated : 29 May 2024 13:47 IST

నెల్లూరులో ఓ మహిళా వాలంటీర్ స్థానికులను మోసం చేసి రూ.60లక్షల నగదుతో ఉడాయించింది. సుమారు 30 మంది వద్ద వడ్డీలకు డబ్బు తీసుకుని.. కుటుంబంతో సహా ఫిబ్రవరి 22న పరారైంది. వాలంటీర్‌కు నగదు ఇచ్చిన వారిలో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఉన్నారు. ఓ వ్యక్తి అధికంగా రూ.12 లక్షలు ఇచ్చి మోసపోయారు. పొదుపు గ్రూపులోని రూ.8 లక్షలను వాలంటీర్ తీసుకెళ్లడంతో గ్రూపు సభ్యులు అల్లాడిపోతున్నారు. రోజూ ఇళ్లకు వచ్చి వెళ్తుండటంతో.. నమ్మి నగదు ఇచ్చి మోసపోయామని బాధితులు వాపోయారు.

Tags :

మరిన్ని