Bonda Uma: బొత్స, పెద్దిరెడ్డి ముఖంలో ఓటమి కనిపిస్తోంది: బొండా ఉమా

వైకాపాకు ఓటమి ఖాయమని తెలుగుదేశం నేత బొండా ఉమా అన్నారు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖంలో అది స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

Published : 17 May 2024 15:08 IST

వైకాపాకు ఓటమి ఖాయమని తెలుగుదేశం నేత బొండా ఉమా అన్నారు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖంలో అది స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఐదు సంవత్సరాల అరాచకపాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వైకాపా నాయకులు తప్ప.. అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని బొండా ఉమా ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని